Life Style

చంకల్లో నలుపు పోవాలంటే..?

చంకలు బాగా నల్లగా ఉన్నాయా? చంకల్లో దుర్వాసనగా ఉందా? ఏం చెయ్యాలి ఏం చేస్తే బాహుమూలలు అందంగా ఉంటాయి?

Advertisement

అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా బాహుమూలల్లో నలుపు సమస్య అందరిని వేధిస్తుంది. అబ్బాయిలు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు షర్ట్ విప్పాలన్న, అమ్మాయిలు స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకోవాలన్న నానాయాతన పడుతుంటారు. ఆ నలుపుని చూసి ఏమనుకుంటారోనని నూన్యతా భావానికి గురవుతూ ఉంటారు. కొంతమందికైతే బాహుమూలల్లో నుంచి విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంటుంది. వాళ్ళ పరిస్థితి చెప్పనలవి కాదు. వీటన్నిటికీ ఒక చిన్న పరిషారం చూపించే ప్రయత్నం చేసాం. దయచేసి ఈ క్రింది వీడియోని చూడవలసిందిగా “నా” మనవి.

naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close