News

నిర్భయ దోషులను ఉరి తీశారు

చట్టం లోని లొసుగులని అడ్డంపెట్టుకుని ఉరి నుంచి తప్పించుకుందామని శత విధాలా ప్రయతించి చివరికి ఉరి కంభం మీద ప్రాయాలు ఒదిలారు

Advertisement

ఉదయం 5 గం. 30 ని. లు…మనం అందరం పడుకుని ఉంటాం.. ఇంకా లేవని వాళ్ళు… లేచినా నిద్ర మత్తు తీరని వాళ్ళు… దేవుడిచ్చిన జీవితం… హాయ్ గా…. ఆహ్లాదం గా… సుఖం గా…. సంతోషం గా… జీవించే వాళ్ళు కొందరు…. అక్కర్లేని తలనొప్పులు చెచుకుని బాధపడేవారు కొందరు… పనికి మాలిన పనులు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకునే వాళ్ళు కొందరు… నేను చెప్పేది వీళ్ల సంగతే… మార్చ్ 20 ఉదయం 5.30 లకు ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31)లను ఒకేసారి జైలు అధికారులు, మేజిస్ట్రేట్ తో పటు 17 మంది సిబ్బంది ముందు ఒకేసారి నలుగురిని ఉరి తీశారు. నలుగురు చనిపోయినట్లు డాక్టర్ ధ్రువపరిచారు. అనంతరం డెడ్ బాడీస్ ని పోస్ట్ మార్టం కి తరలించారు. 
నిర్భయని అతి దారుణంగా హింసించి, అత్యాచారం చేసి, చంపేశారు ముకేశ్‌ సింగ్‌ (32), పవన్‌ గుప్త (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ (31). వీరికి కోర్ట్ ఉరి శిక్ష వేసింది. ఉరి శిక్ష నుంచి తప్పించుకునేందుకు నలుగురు నిందితులు చట్టం లోని అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించుకున్నారు. వారు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఉరి శిక్ష నుంచి బయటపడలేక పోయారు. కనీసం వారి ఉరిని యావజ్జ్జీవ శిక్షగా నైనా మార్చలేదు. దానికి వారి ప్రవర్తనే ప్రధాన కారణం గా కనపడుతోందని కొంతమంది అధికారులు అంటున్నారు. వారిలో తప్పుచేశామన్న భావన, రిలీజషన్ ఏమాత్రం లేదని… ఎవడెం చేస్తాడులే అనే పొగరు… ఉరి శిక్ష అమలైనప్పటి సంగతి కదా ఆ లోపు ఈజీ గా తప్పించుకోవచ్చని అనే భావన విపరీతం గా ఉన్నట్టు చెపుతున్నారు. వారి విపరీత ధోరణికి, హింసాప్రవృత్తికి తగిన శిక్షపడ్డదని యావత్ దేశం హర్షధ్వనాలు వ్యక్తం చేస్తోంది. మరొకసారి ఇలాంటి తప్పు చెయ్యాలంటే భయపడేలా, తప్పు వెంటాడుతుందని, చట్టం లో ఎన్ని లూప్ హొల్స్ ఉన్న విడిచిపెట్టదు అని ఈ సంఘటనే నిదర్శనం.
అమ్మాయి ఒంటరిగా కనపడితే పాపం, వయసు తో సంబంధం లేదు, చెయ్యొచ్చా లేదా అనే ఇంగిత జ్ఞానం లేదు. ఆరేళ్ళ పాపా దగ్గరనుంచి అరవై ఏళ్ళ పెద్దావిడ వరకు కామం తో కళ్ళు మూసుకుపోయి అత్యాచారం తప్ప ఏం గుర్తుకు రాని వాళ్లకి నిర్భయ ఘటనే ఒక ఉదాహరణ. తప్పు చేస్తే చట్టం కూడా కాపాడలేదనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మన చట్టాలు తాతల నాటివని, లొసుగులున్నాయని సంబరపువారికి ఈ సంఘటన ఓ చెంపపెట్టు.

#BreakingNews #NirbhayaCase : New Delhi: No attempt by the innocent convicts to escape the gallows until the last moment Thursday. The courts dismissed all the petitions they filed. Mukesh Singh (32), Pawan Gupta (25), Vinay Sharma (26) and Akshay Kumar Singh (31) were hanged in Tihar Jail. An official announcement is yet to be made. Four convicts were executed simultaneously at Jail No 3 at 5.30 am in front of the District Magistrate along with several jail officials. At this time 17 crew members were on duty. Doctors have confirmed the execution of Nirbhaya. All four were pronounced dead at the scene.

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close