Entertainment

వాటే వాటే వాటే సాంగు

విడుదలైన భీష్మ రెండో సాంగ్ ప్రోమో

Advertisement

వెంకీ కుడుములు డైరెక్షన్ లో నితిన్, రష్మిక నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భం గా ఈ సినిమా రెండో సాంగ్ ప్రోమో ని సోషల్ మీడియాలో విడుదల చేసారు. ఈ పాటలో నితిన్ రష్మిక ఇరగదీసేసారు. స్టెప్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఈ ఊపు చూస్తుంటే నితిన్ కి సూపర్ హిట్ పక్కా అంటున్నారు సినీ జనాలు. ఓ సారి మీరు చూసేయండి. కామెంట్ చెయ్యడం మర్చిపోకండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close