Entertainment

వేశ్య పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్

ఇన్నాళ్ళకి నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమా లో నటిస్తున్న అంటూ సంబరపడుతోంది రకుల్

Advertisement

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, అవకాశాలున్నప్పుడే నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి, ఫామ్ లో ఉన్నప్పుడే ఎక్కువ సినిమా లు చెయ్యాలి, అవకాశాలు లేకపోతె టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్, బాలీవుడ్ అంటూ అక్కడకి ఇక్కడకి పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు రకుల్ విషయం లో ఇదే జరుగుతోంది.
సౌత్ సినిమా ఇండస్ట్రీ లో సినిమాలు లేక బాలీవుడ్ కి పరిగెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. చేతిలో అవకాశాలు లేక యంగ్ సీనియర్ అనే తేడాలేకుండా ఏ సినిమా అయినా చెయ్యడానికి రెడీ అయిపొయింది రకుల్. బోల్డ్ పాత్రలైనా ఒకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముంబై రెడ్ లైట్ ఏరియాలోని ఓ ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. రకుల్ ని సంప్రదించడంతో వేశ్య పాత్రైనా వెనక ముందు ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట. వేశ్య పాత్ర అయినప్పటికీ తనలోని టాలెంట్ ని బయటకి తీసే మంచి చిత్రం అని, నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా దొరకడం నా అదృష్టం అంటోంది మాటలు నేర్చిన రకుల్.

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close