Entertainment

సమంత పెయింటింగ్ అయింది

ఓ ప్రాజెక్ట్ కోసం రవి వర్మ పెయింటింగ్ లా మారిపోయింది

Advertisement

అప్పుడెప్పుడో…. చాల ఏళ్ళ క్రితం ఏమాయచేసావే ఇండస్ట్రీ కి వచ్చి మాయ చేసింది, తన ప్రతిభతో కొన్ని కోట్ల అభిమానులను ఆకట్టుకుని ఇంకా మాయ చేస్తూనే ఉంది. ఎంత చెప్పిన తక్కువే అవుతుంది కానీ ఎక్కువ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందం, అభినయం కలగలిసిన సమ్మోహనాస్త్రం సమంత. అగ్రహీరోలకి ధీటుగా పోటీ పడుతూ, సోషల్ మీడియాలో తన అభిమానులకి దగ్గరగా ఉంటూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. ఈ మధ్య ఓ ప్రాజెక్ట్ కోసం సమంత రవి వర్మ గీసిన పెయింటింగ్ లా మారిపోయింది. ఆ ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ పిక్ ని చూసిన అభిమానులు నోళ్లు వెళ్ళబెట్టారు. అచుగుద్దినట్టు రవి వర్మ పెయింటింగ్ ప్రాణం పోసుకుందా అన్నట్టుంది ఆ పిక్. ఆ పిక్స్ మీకోసం.

naatv samantha
Image credit : Instagram/samantharuthprabhuoffl

Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close