News

ఎగిసిపడుతున్న గ్యాస్

మూడురోజులవుతున్న గ్యాస్ లీకేజీ ని ఆపటానికి నానా తంటాలు పడుతున్న అధికారులు

తు. గో. జిల్లా కాట్రేనికోన మం. ఉప్పూడిలో గత మూడురోజులుగా గ్యాస్ లీకయ్యి ఎగిసి పడుతోంది. ఓఎన్జీసి సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఎన్ని ప్రయత్నాలు చేసిన అదుపులోకి రావటం లేదు. రెండు రోజులుగా ఉప్పూడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రెండు రోజులవుతున్న గ్యాస్ లీకేజీ ని అదుపులోకి తేలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క అధికారులు ఎలాగైనా గ్యాస్ లీక్ ఆపాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముంబై నుంచి నిపుణుల్ని రప్పిస్తున్నారు. అప్పటిలోపు గ్యాస్ లీకవుతున్న వోల్వ్ ని క్లోజ్ చెయ్యటానికి అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

naatv east godavari uppudi gas leakage latest
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close