Life Style

తల్లి పాలే ఎందుకు ఇవ్వాలి?

పిల్లలకు తల్లి పాలు ఎందుకు శ్రేష్టమైనవి? తల్లి పాలు తప్పనిసరి ఎందుకు త్రాగించాలి? తల్లి పాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? బ్రెస్ట్ ఫీడింగ్ ఏ ఏ వ్యాధులు రాకుండా ఉంటాయి? ప్రపంచ దేశాలు ఏం మొత్తుకుంటున్నాయి?

ఈ మధ్య తల్లులు బిడ్డలకి పాలివ్వటం మానేస్తున్నారు. బిడ్డలకి పాలిస్తే స్తనాలు వదులైపోతాయని, నరాల్లో పటుత్వం పోయి స్తనాలు సాగిపోతాయని, గ్లామర్ పోతుందని బిడ్డలకి డబ్బాపాలో, సీసా పాలో పట్టిస్తున్నారు. దీనివలన బిడ్డలు ఏం నష్టపోతున్నారో తల్లులు తెలుసుకోలేకపోతున్నారు. కానీ అందం కంటే బిడ్డలా ఆరోగ్యం ఎంతో ముఖ్యమని, తల్లి పాలివ్వటం వలన, తల్లి పాలు తాగి పెరిగే పిల్లలు ఎలా ఉంటారో మీకు తెలియచేసే వీడియో చేసాము. దయచేసి ఈ  క్రింది వీడియో చూడమని “నా” మనవి. 

naatv telugu youtube channel
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close