News

కేటీఆర్ మొట్టమొదటి డ్రైవింగ్ లైసెన్స్ ఇదే

తన ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన జ్ఞాపకాలను నెమరువేసుకున్న కేటీఆర్

అలనాటి పాత జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు, మంత్రి, తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఈ డ్రైవింగ్ లైసెన్స్ లో కేటీఆర్ యువకుడిగా ఉన్న ఫోటో చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ 22 ఏళ్ళ నాటిదని 1998 లో అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇష్యూ చేసినట్టు గుర్తుచేసుకున్నారు కేటీఆర్. ఇది ఇలా ఉంటె అయితే నెటిజన్లు మాత్రం సినిమా హీరోల ఉన్నారని, మీసాలు పెంచచ్చుకదా అని, అస్సలు గుర్తుపట్టలేకపోయామని ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

తెలంగాణాకి కాబోయే ముఖమంత్రి కేటీఆర్ ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు.

తన ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన జ్ఞాపకాలను నెమరువేసుకున్న కేటీఆర్.

తురగా పవన్ చంద్
Photo credit: twitter/KTRTRS
Photo credit: twitter/KTRTRS
Photo credit: twitter/KTRTRS
naatv telugu youtube channel
Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close