Entertainment

ఎటిఎం కి వెళ్తే చస్తారు

కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ 22 మూవీ టీజర్

Advertisement

నాగార్జున చేతుల మీదుగా విడుదలైన 22 టీజర్ ఆకట్టుకుంటోంది. అతి త్వరలో విడుదల కానున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. మహిళా డైరెక్టర్ జయ గారి అబ్బాయి శివ కుమార్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్న 22 ఘన విజయం సాధించాలని, మరిన్ని మూవీస్ చేయ్యాలని నాగార్జున విష్ చేసారు. ఇక టీజర్ లో ఓ ఎటిఎం నుంచి మనీ డ్రా చేస్తున్నవారు ఒక్కక్కరుగా హత్యకి గురవుతుంటారు. ఇదే స్టోరీ లైన్. విభిన్నమైన స్టోరీ లైన్ తో రూపొందిన చిత్రం అందులోను క్రైమ్ థ్రిల్లర్ కావటం తో ఎంతో ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ లో రూపేష్ కుమార్, సలోని మిశ్రా పోలీస్ ఆఫీసర్స్ గా నటించారు.

కింగ్ నాగార్జున చేతులమీదుగా విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ 22 మూవీ టీజర్

naatv telugu
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close