War 2 OTT Release Date: థియేటర్లో మిస్ అయ్యి, ఎప్పటి నుంచో ఇంట్లో కూర్చుని చూద్దామని వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. Independence Day వీకెండ్ అంటే War 2, Coolie సినిమాల మధ్యన బాక్సాఫీస్ క్లాష్ తో మామూలుగా లేదు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, ఈ మూవీని OTTలో చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో వచ్చిన ఈ అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు “War 2 OTT”కి వచ్చేస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం రండి.
War 2 OTT Release Date: ఎప్పుడు వస్తుందంటే..
YRF Spy Universe అంటేనే ఒక రేంజ్ క్రేజ్. సల్మాన్ ఖాన్ టైగర్ నుంచి షారుఖ్ ఖాన్ పఠాన్ వరకు, అన్ని బ్లాక్ బస్టర్సే. ఇప్పుడు అదే లిస్ట్ లోకి హృతిక్ రోషన్, మన జూనియర్ ఎన్.టి.ఆర్, కియారా అద్వానీతో వచ్చిన War 2 కూడా చేరింది. అయితే ఈ సినిమా OTT రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన 6-8 వారాల తర్వాత OTTలోకి వస్తుంది. ఆ లెక్కన చూస్తే, సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ మొదటి వారంలో సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మేకర్స్ ఇంకా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ, దసరాకి పక్కా అనే చెప్పొచ్చు. హృతిక్, ఎన్.టి.ఆర్, కియారా అద్వానీల అదిరిపోయే యాక్షన్ ప్యాక్డ్ డ్రామా చూసేందుకు సిద్ధంగా ఉండండి.
War 2 Streaming Platform: ఎక్కడ చూడొచ్చు? (War 2 OTT Release Date)
గ్రేట్ న్యూస్ ఏంటంటే, War 2 సినిమా స్ట్రీమింగ్ హక్కులను Netflix సొంతం చేసుకుంది. అంటే మీరు మీ Netflix సబ్స్క్రిప్షన్ తో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈ మూవీని చూడొచ్చు. సినిమా థియేటర్లలో ఉన్నప్పుడు, దాని అఫీషియల్ OTT పార్ట్నర్ గా Netflix పేరు ప్రకటించారు. ఈసారి యాక్షన్, ఎమోషన్, గ్రిప్పింగ్ స్టోరీతో Netflixను షేక్ చేసేందుకు యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ రెడీగా ఉంది.
‘వార్ 2’ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు (War 2 OTT Release Date)
War సినిమా చూసిన వాళ్లకు కబీర్ అంటే ఎంత పవర్ ఫుల్ ఏజెంట్ అనేది తెలుసు. ఇప్పుడు అదే కబీర్ (హృతిక్ రోషన్) దేశానికి ద్రోహిగా మారిపోతాడు. అతన్ని పట్టుకునేందుకు ప్రభుత్వం ఒక మిషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ మిషన్ కు లీడ్ చేసేందుకు ఎంట్రీ ఇస్తాడు మన మేజర్ విక్రమ్ (జూనియర్ ఎన్.టి.ఆర్). కబీర్, విక్రమ్ ల మధ్య ఒక పెయిన్ ఫుల్ పాత గతం ఉంటుంది. అంతేకాదు, కబీర్ తో ఒకప్పుడు లవ్ స్టోరీ నడిపిన కావ్యా (కియారా అద్వానీ) కూడా ఈ స్టోరీలో కీలక పాత్ర పోషిస్తుంది. అందరి మధ్యన జరిగే ఈ గ్రిప్పింగ్ డ్రామా ఎలా ఉంటుంది? చివరికి ఎవరు గెలుస్తారు? అనేది కథాంశం. ఈ సినిమాలో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ పనితీరు అదిరిపోయింది. అలాగే అనిల్ కపూర్ కూడా RAW చీఫ్ విక్రాంత్ కౌల్ గా YRF స్పై యూనివర్స్ లోకి అడుగుపెట్టారు.
హైలైట్స్: ఎందుకు చూడాలంటే.. (War 2 OTT Release Date)
- జూనియర్ ఎన్.టి.ఆర్ నటన: బాలీవుడ్ డెబ్యూతోనే ఎన్.టి.ఆర్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు. హృతిక్ తో తలపడిన యాక్షన్ సీక్వెన్స్, తన పాత్రకు కొత్తదనం తీసుకొచ్చాడు.
- హృతిక్ రోషన్ స్టైలిష్ యాక్షన్: హృతిక్ రోషన్ ఎప్పటిలాగే క్లాసీ స్టైల్ తో, పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్ తో ఇరగదీశాడు.
- బిగ్ స్కేల్ యాక్షన్ సీన్స్: సినిమాలోని ఛేజ్ సీన్స్, ఫైట్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రతీ సీన్ టెక్నికల్ గా, విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా ఉంటుంది.
- సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ: కథలో twists and turns ప్రేక్షకులను ఊహించని విధంగా సర్ప్రైజ్ చేస్తాయి.
బాక్సాఫీస్ పవర్ (War 2 OTT Release Date)
థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి, ఈ సినిమా ఇండియాలో ₹244.29 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో హిందీ వెర్షన్ నుంచే ₹184.99 కోట్లు వచ్చాయి. తెలుగు, తమిళ వెర్షన్స్ కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చాయి. కొద్దిగా మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా, ఈ సినిమా బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. #War2OTTలో మరోసారి ఈ సినిమా తన పవర్ చూపించడం ఖాయం.
“ఈ War 2 Ott Release Date సమాచారం మీకు నచ్చితే”, “సినీప్రియులందరికి, అభిమానులందరికి తెలియాలి అని మీరు భావిస్తే”, మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు, అందరికి “షేర్ చెయ్యండి”. మమ్మల్ని ప్రోత్సహించండి.”
- “తెలుగు వార్తలు, సినిమా అప్డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
- నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.


