Ambajipeta Marriage Band OTT అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

0
2
Ambajipeta-Marriage-Band-naatv telugu
Spread the love

Ambajipeta Marriage Band OTT: నేరుగా ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించిన ‘కలర్ ఫోటోతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు సుహాస్.

సుహాస్‍, శివాని హీరో హీరోయిన్లుగా శరణ్య కీలకపాత్రలో వచ్చిన చిత్రం అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ మూవీగా నిలిచింది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ స్ట్రీమింగ్ డేట్ కూడా వచ్చేసింది. (aha) ఆహాలో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్ లో చూడని వాళ్ళు కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చుని చూడండి.

మరిన్ని లేటెస్ట్ అప్ డేట్స్ కోసం నా టీవీ తెలుగుని చూస్తూ ఉండండి.

Follow NaaTV Telugu Twitter


Spread the love