ఎన్నో న్యూస్ ఛానెళ్ల పోటీ మధ్య ప్రేక్షకులను పక్కదారి పట్టించకుండా నిజాయితీ తో నిఖార్సయిన, ఖచ్చితమైన వార్తలను మీకు అందివ్వటం ‘నా టీవీ తెలుగు’ ప్రధమ కర్తవ్యం. అందుకోసమే తపిస్తూ పనిచేస్తోంది.
“గౌరవప్రదమైన జర్నలిజం” “విలువలతో కూడిన జర్నలిజం” అనే పదాలకి సంపూర్ణంగా న్యాయం చేసేందుకు మా వంతు ప్రయత్నం లో భాగంగా నిర్విరామంగా కృషి చేస్తోంది ‘నా టీవీ తెలుగు’.
అనుభవజ్ఞులైన పాత్రికేయ మిత్రులతో మమేకమవుతూ విశ్వసనీయమైన సమాచారాన్ని ప్రేక్షకులకు అందించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం.
‘నా టీవీ తెలుగు’ ని ప్రయత్నాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి శతకోటి వందనాలు.
వెబ్ సైట్ తో పాటు నా టీవీ తెలుగు యూ ట్యూబ్ ఛానల్ ని వీక్షించవలసిందిగా మనవి.