News

ఏపీ లో రూ.1000/- ఎప్పుడిస్తారంటే

అందరికి రేషన్ పంపిణీ చేస్తున్నారు, రేపట్నుంచి మొదలుకానున్న రూ.1000/- పంపిణీ

Advertisement

కరోనా మూలంగా దేశంమొత్తం లాక్ డౌన్ ప్రకటించడంతో అందరూ ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో నిత్యావసర సరుకులు కొనుకోవడానికి రూ.1000/-, రేషన్ పంపిణీ మొదలుపెట్టింది జగన్ సర్కార్. ఇదిలాఉంటే , రూ.1000/- ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసింది, గ్రామా వాలంటీర్ ఇంటికే వచ్చే నగదు ఇస్తారని, శనివారం నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుందని, గ్రామా పంచాయితీ అకౌంట్ లోకే నగదు జమ అవుతుందని, గ్రామా వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి నగదు పంపిణీ చేస్తారని తెలిపారు. నగదు ఇచ్చిన వెంటనే యజమాని ఫోటో తీసి ఆన్ లైన్ లో పెట్టమని జగన్ సర్కార్ వాలంటీర్లకు హుకుం జరీ చేసారు.

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close