Category: Entertainment

Prabhas Dupe లక్షల్లో సంపాదిస్తున్న ప్రభాస్ డూప్

Prabhas Dupe: ఎంతో ఖర్చుపెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. కోట్లతో వ్యాపారం. తేడా కొట్టిందంటే ఇక అంతే సంగతులు. అందుకని నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హీరోల విషయంలో అయితే మరీను. హీరోలను మల్లెపువ్వుల్లాగా చూసుకుంటారు. కష్ట తరమైన…