News

కరోనా ఎఫెక్ట్ : అన్ని విద్యాసంస్థలకు రేపట్నుంచి సెలవు

కరోనా ప్రబలుతుండటంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రాష్ట్రప్రభుత్వం మార్చ్ 31 వరకు సెలవు ప్రకటించింది.

Advertisement

కరోనా ఎఫ్ఫెక్ట్ : కరోనా దెబ్బకి ప్రపంచం మొత్తం విలవిలా లాడిపోతోంది. కరోనా బారిన పడకుండా దేశవ్యాప్తంగా హై అలెర్ట్ ప్రకటించింది కేంద్రం. ఎవరూ బయటకి రావొద్దని, ముఖ్యమైతేనే తప్ప ప్రయాణాలు చేయొద్దని, హోటల్స్, రెస్టారెంట్స్, సినిమా హాళ్లు మూసివేయించింది. స్కూల్స్, కాలేజెస్ తక్షణమే మూసేయాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దాంతో జగన్ ప్రభుత్వం అన్ని విద్య సంస్థలకు (స్కూల్స్, కాలేజెస్ , యూనివర్సిటీస్, కోచింగ్ సెంటర్స్ మొ…) సెలవు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టేవరకు ఈ సెలవలు అమలులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించటం తో అన్ని స్కూల్స్, కాలేజెస్ , యూనివర్సిటీస్ యాజమాన్యాలు తల్లి తండ్రులకు ఎస్ ఏం ఎస్ లు పంపించారు. మార్చ్ 31 ఈ సెలవులు. కరోనా పరిస్థితి ని పట్టి సెలవులు పొడిగించాలా, లేదో అప్పుడు నిర్ణయిస్తుంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. సెలవులు ఇచ్చారు కాదని పిల్లల్ని ఆడుకోడానికి బయటకి వెళ్ళేఅవకాశం ఉంటుంది. తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవలసిందిగా “నా టీవీ తెలుగు” కోరుతోంది. 

Breaking News #Corona Effect: The AP government has taken a crucial decision to control the spread of coronavirus. All educational institutions have announced holidays as part of the initiative to curb the pandemic. The state has ordered the closure of schools, colleges, universities and coaching centers from tomorrow. The central government has already issued directives to all states to take adequate precautions against corona impact. CM pics review with education and medical authorities. They were asked about the actions taken. The CM #Jagan decided to declare holidays to all educational institutions. The government has decided to give holidays till 31st of this month. The situation will then be reviewed and a decision taken on the extension of vacation. Children who are not given holidays have the opportunity to go outside to play. “Naa TV Telugu” is requesting to all parents take care of their childrens.

The CM #Jagan decided to declare holidays to all educational institutions. The government has decided to give holidays till 31st of this month.

T. Pavan Chand

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close