Advertisement
News

ఇండియా లో కరోనా మృతులు 20 కోట్లు

ప్రధాన మంత్రి మోడీ చెప్పినా వినకపోవడం తో అంతకంతకూ పెరుతుగుతున్న మృతుల సంఖ్య

ఇండియా లో కూడా కరోనా మృతులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి… యదార్ధం చెపితే ప్రజలు భయాందోళనలు గురవుతారని అసలు నిజం చెప్పటం లేదు.

అవును.. మీరు చదివింది నిజమే… ఇండియా మొత్తం లో కరోనా మృతుల సంఖ్య 20 కోట్లు.. ఇది నిజం చెయ్యటానికే ప్రతి భారతీయుడు ప్రధాని మంత్రి చెప్పినా మాట వినటంలేదు. “జనతా కర్ఫ్యూ” పాటించమని, ఇంటి బాల్కనీ లో ఉండి చప్పట్లు కొట్టండి అని చెప్పారు. మరి జరిగిందేంటి? గంటలు వాయించుకుంటూ రోడ్లమీద విజయోత్సవ ర్యాలీలు చెయ్యమన్నారా? కొంచెం కూడా మైండ్ పెట్టి ఆలోచించారా? ఎవరు మిమ్మల్ని రోడ్లమీదకు రమ్మనమన్నది. అత్యాధునిక టెక్నాలజీ సదుపాయాలు ఉన్న దేశాల్లోనే కరోనా చావులు వేలల్లో ఉంటున్నాయి. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఇండియా పరిస్థితి ఏంటి? ఏ ఒక్కరికైనా తెలుస్తోందా? చదువుకున్నారు? సామజిక స్పృహ లేని చదువులు ఏం చదువులు? “జనతా కర్ఫ్యూ” ఆలా అయిందో లేదో ఇలా రోడ్ల మీదకి వచ్చిపడుతున్నారు. పెద్ద హీరోలనుకుంటున్నారా, మీ అంత మొనగాళ్లు లేరనుకుంటున్నారా? బుద్ది జ్ఞానం తో కొంచం ఆలోచించుకోవాలా… వద్దా? ఇలాంటి వాళ్ళ కోసమే ఈ “లాక్ డౌన్” పెట్టింది.

Advertisement

ముద్దుగా, సహనం తో, శాంతం తో పద్దతిగా సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రి మోడీ గారు ఏం చెప్పారు?

  • ఇంటికి దగ్గరలో ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళండి
  • ఇంటికి దగ్గరలో ఉన్న కిరాణా షాప్ కి వెళ్ళండి
  • ఇంటికి దగ్గరలో ఉన్న పాల బూత్ లో పాలు తెచ్చుకోండి
  • దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ లో పెట్రోల్ తెచ్చుకోండి
  • ఎమర్జెన్సీ ఉంటేనే కుటుంబంలో ఒక్క వ్యక్తి బయటకి వెళ్ళండి. మన భాషలో ఎమర్జెన్సీ అంటే ఏంటో తెలుసా…? కొంపలు మునిగే పని ఉంటేనే బయటకి వెళ్ళండి అని.
  • ఆఫీసులకి వెళ్ళకండి, ఇంట్లో నుంచే పనిచేసే అవకాశం ఉన్నవారు, ఇంట్లో నుంచే విధులు నిర్వర్తించండి అవకాశం లేని వారు సెలవు పెట్టండి. సెలవు పెట్టిన ఉద్యోగులకి శాలరీ కట్ చెయ్యొద్దని చెప్పారు.
  • ఇంట్లో నుంచి బయటకి వెళ్ళడానికి కుటుంబంలో ఒక్క వ్యక్తికి మాత్రమే అనుమతినిచ్చారు
  • ఆరోగ్యం లో తేడా కనిపిస్తే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్ళండి

మరి మనం చేసింది ఏమిటి?

ఇంటిపక్కనే ఉన్న మెడికల్ షాప్ కో, కిరానా షాప్ కో, పాల ప్యాకెట్ కో, పెట్రోల్ బంక్ కో కుటుంబంలో ఒక్క వ్యక్తి వెళ్ళమని ముద్దుగా, సహనం తో, శాంతం తో పద్దతిగా సాక్షాత్తు మన దేశ ప్రధాన మంత్రి మోడీగారు చెపితే, “జనతా కర్ఫ్యూ” జరిగిన సాయంత్రమే డప్పులు కొట్టుకుంటూ ఊరేగింపులు… మైండ్ పని చేస్తోందా? మీకు 5 గురుకి మించి తిరగొద్దని చెప్పారా లేదా? మనిషికి మనిషికి 3 అడుగులు దూరం పాటించమని చెప్పారా లేదా? మరి చేసింది ఏంటి? తెల్లారిందో లేదో ప్రైవేట్ వెహికల్స్ తీసుకుని రోడ్లమీద పడ్డారు. “లాక్ డౌన్” పెట్టింది ఎందుకు? మంచి గా, మర్యాదగా నెమ్మదిగా, శాంతంతో చెపితే అర్ధం కాదా?

Article inline ad #1

ఒక మాట అంటే రోషం పొడుచుకు వస్తుంది కానీ, మాట మీద నిలబడటం రాదా. ఇదంతా చేసేది ఎవరి కోసం. ఈ “జనతా కర్ఫ్యూ” “లాక్ డౌన్” లు ఎవరికోసం. రోడ్లమీదకు వస్తే చస్తారని. కొంచమన్నా ప్రాణ భయం ఉండాలి కదా? ఆ ఏం జరుగుతుందిలే? నాకేం రాదు అని రోడ్ల మీదకి వస్తారు, కరోనా వైరస్ మీకు సోకుతుంది, మీరు అందరికి అంటిస్తారు. వేరేవాళ్లు మీకు అంటిస్తారు, ఇలా చేసుకుంటూ పొతే దేశం లో పరిస్థితి ఏంటి? ఇలా జరిగితే మన దేశం లో 20 కోట్లమంది వరకు మృత్యువాత పడతారు. అర్ధమౌతుందా…? మన అజాగ్రత్త వలన, మన నిర్లక్ష్యం వలన మన కుటుంబాలే రోడ్డున పడతాయి. మన వాళ్ళ బ్రతుకులే దిక్కు మొక్కు లేని బ్రతుకులవుతాయి?

తీసుకోబోయే కఠిన చర్యలు?

రోడ్ల మీద ప్రైవేట్ వాహనాల మీద కనపడితే ఇంకా జైలుకే… పెనాల్టీలు ఏమి ఉండవు…

కరోనా వైరస్ మనదేశం లో ఉంది మనకి రాదు అనే ధీమా వద్దు. అది ఎప్పుడైనా కాటేయొచ్చు. మీలో ఉన్న రోగనిరోధక శక్తి ని బట్టి స్టేజ్ 1, స్టేజ్ 2, మీలో కనిపించకపోవచ్చు. డైరెక్ట్ గా స్టేజ్ 3 కనిపించొచ్చు. జాగ్రత్త అవసరం.

ఒక్కటి గుర్తుపెట్టుకోండి

మనం ప్రాణంతో ఉంటేనే చదుకోడానికి వెళ్లగలిగేది
మనం ప్రాణంతో ఉంటేనే ఉద్యోగం చెయ్యడానికి
మనం ప్రాణంతో ఉంటేనే వ్యాపారం చెయ్యడానికి
ఇది మనకోసమే… మనం అంటే దేశం…

దయచేసి కొద్దిరోజులు సామజిక దూరం పాటించండి, కరోనా కి మందు లేదు, వస్తే చావే గతి. కొద్దిరోజులు ఇంట్లో కూర్చుని వాట్సాప్ చూసుకోండి, టీవీ లు చూడండి. కరోనా పట్ల జాగ్రత్తగా ఉండండి అని నలుగురికి చెప్పండి. కొద్దిరోజులు ఓపికతో ఉండండి. ప్రాణాలు నిలుపుకోండి. ప్రాణాలమీదకు తెచ్చుకోకండి.

దయచేసి ఆరోగ్యం గా ఉండమని “లాక్ డౌన్” పాటించమని ప్రతి ఒక్కరిని “నా టీవీ తెలుగు” గట్టిగా కోరుతోంది. ఈ మెసేజ్ ని నలుగురికి షేర్ చెయ్యండి. అందరూ తెలిసిన వారుండరు… మీ మనసుని నొప్పిస్తే క్షమించండి….

ప్రతి ఒక్కరు కామెంట్ చెయ్యండి, మీ విలువైన సలహాలు సూచనలు చెయ్యండి. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలవండి.

turaga pavan chand

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close