Advertisement
News

కమ్ముకొస్తున్న కరోనా

రోజు రోజుకీ పెరుతుగున్న కరోనా కేసులు

  • ముంచుకొస్తున్న కరోనా

  • ఎవ్వరూ ఇళ్ల లో నుంచి బయటకి రాకండి

  • పెరుగుతున్న కరోనా మరణాలు

  • నిర్లక్ష్యం వహిస్తే భారీ ప్రాణ నష్టం తప్పదు

దేశవ్యాప్తం గా కరోనా జెట్ స్పీడ్ తో దూసుకొస్తోంది. అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇండియా లో కరోనా మరణాలు 9 కాగా, 23 రాష్ట్రాల్లో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. కచ్చితంగా అన్ని రాష్ట్రాలవారు లాక్ డౌన్ పాటించాలని, లేకపోతె శిక్షలు తప్పవని, కరోనా సంక్షోభం దృష్ట్యా దెస ప్రజలందరూ ఇంటినుంచి బయటకి రాకుండా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ప్రధాన మంత్రి మోడీ కోరారు.

Advertisement
S.No.Statecorona casesforeign corona casespositive casescorona deaths
1Andhra Pradesh7000
2Telangana221010
3J & K4000
4Delhi30161
5Ladakh13000
6Uttarakhand3000
7Haryana1214110
8Bihar2001
9Odisha2000
10West Bengal7001
11Uttar Pradesh32190
12Himachal Pradesh3001
13Madhya Pradesh7000
14Punjab21001
15Rajasthan31230
16Chandigarh6000
17Maharashtra84302
18Karnataka37021
19Gujarat29001
20Chattisgarh1000
21Kerala87840
22Puduchery1000
23Tamilnadu10210
Total cases :45141379

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Article inline ad #1
naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close