Advertisement
News

ప్రతి పౌరుడి ఖాతాలో రూ. 91 వేలు

ఆర్ధిక వ్యస్థ సంక్షోభం లో పడకుండా ఉద్దేపన ప్యాకేజీ ప్రకటన

కరోనా దెబ్బకి అన్ని దేశాలు అతలాకుతలమౌతున్నాయి. ఒక పక్క మరణాలు, మరోపక్క గాడితప్పుతున్న దేశ ఆర్ధిక వ్యవస్థ. ఏం చెయ్యాలో తెలియని ట్రంప్ సర్కార్ ప్రతి పౌరుడి అకౌంట్ లో రూ. 91 వేలు, పిల్లల కి రూ. 38 వేలు వేస్తున్నారు. అమెరికా చరిత్రలో ఇంతటి భారీ పథకం ప్రకటించటం ఇదే మొదటి సారి. ఈ పథకంతో ప్రతి ఒక్కరూ లబ్ది పొందనున్నారు. ఈ పథకంతో పడిపోతున్న ఆర్ధిక వ్యవస్థ నిలబెట్టడానికి రాజకీయంగా కూడా ట్రంప్ కి పూర్తి మద్దతు లభించింది. ఈ కరోనా మహమ్మారి మూలంగా మన ఇండియా లో కూడా ఎంతో మంది పేదవాళ్ళు, కూలీలు, జీతం మీద ఆధారపడే మధ్య తరగతి కుటుంబాలు ఆకలి బాధలతో అలమటిస్తున్నారు. సందు దొరికితే అధిక ధరలతో రక్తం పీల్చేస్తున్నారు. ఇలాంటి పథకం మోడీ కూడా మన ఇండియా లో ప్రకటిస్తే బాగుంటుంది కదా.

Advertisement

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Article inline ad #1

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close