Friday, February 20, 2026
#
HomeNewsGOOGLE PIXEL 10 PRO FOLD: లీక్స్‌, ఫీచర్లు, ధర & రిలీజ్ డేట్స్ (2025)

GOOGLE PIXEL 10 PRO FOLD: లీక్స్‌, ఫీచర్లు, ధర & రిలీజ్ డేట్స్ (2025)

గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ (Google Pixel 10 Pro Fold) కోసం స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన లీక్స్ (Leaks), స్పెసిఫికేషన్స్ (Specifications), ఫీచర్లు ఇప్పటికే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కొత్త డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్ (Processor), అత్యుత్తమ కెమెరా (Camera) సెటప్‌తో రానున్న ఈ ఫోన్ గూగుల్ ఫోల్డబుల్ మార్కెట్‌లో సరికొత్త ఒరవడిని సృష్టించబోతోంది.

ఫోల్డబుల్ డిజైన్, IP68 రేటింగ్‌తో మెరుగైన బాడీ:

  • మెరుగైన హింజ్ డిజైన్
  • IP68 ధూళి (Dust Resistant) మరియు నీటి నిరోధకత (Water Resistant)
  • తక్కువ మందంతో sleek look
  • పోర్టబిలిటీ (Portability) మరియు మన్నిక పరంగా అధికంగా మెరుగైన ఫోన్‌గా కనిపించనుంది

పవర్‌ఫుల్ టెన్సర్ G5 ప్రాసెసర్ – Geekbench లీక్‌ ద్వారా స్పష్టత

Geekbench లీక్ ప్రకారం, ఫోన్‌లో ఉండే స్పెసిఫికేషన్స్:

  • 1 ప్రైమ్ కోర్ @ 3.78GHz
  • 5 పెర్ఫార్మెన్స్ కోర్లు @ 3.05GHz
  • 2 ఎఫిషియెన్సీ కోర్లు @ 2.25GHz
  • GPU: PowerVR DXT-48-1536
  • RAM: 16GB

Geekbench స్కోర్లు:

  • Single Core – 2,276
  • Multi Core – 6,173

Google Pixel 10 Pro Fold Phone పనితీరు ప్రత్యేకంగా ఉండబోతోందని, AI టాస్కులు కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుందని అంచనాలు.

Google Pixel 10 Pro Fold డిస్‌ప్లే:

  • 8 – 8.5 ఇంచెస్ OLED ఫోల్డబుల్ స్క్రీన్ (Foldable Screen)
  • 120Hz Refresh Rate
  • 1800 నిట్స్ బ్రైట్‌నెస్ – ఎండలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది

కవర్ డిస్‌ప్లే:

  • 6.4 ఇంచెస్
  • OLED, 120Hz Refresh Rate

ఆండ్రాయిడ్ 16 + టెన్సర్ G5 = స్మార్ట్ AI అనుభవం

  • టెన్సర్ G4 కంటే శక్తివంతమైన టెన్సర్ (Tensor) G5 చిప్‌సెట్ (Chipset)
  • AI ఫీచర్లకు పూర్తిగా ఆప్టిమైజ్డ్
  • డైలీ టాస్కులు, వాయిస్ కంట్రోల్ (Voice Control) , ఫోటో ఎడిటింగ్ (Photo Editing) వంటి వాటిని వేగంగా చేయగలదు

Google Pixel 10 Pro Fold కెమెరా:

  • 50MP Samsung GN8 ప్రైమరీ కెమెరా
  • 12MP అల్ట్రా వైడ్ లెన్స్
  • 12MP టెలిఫోటో లెన్స్ – 5x ఆప్టికల్ జూమ్
  • 11MP డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు (ఇన్నర్ & కవర్)

Google AI కెమెరా టూల్స్:

  • ఫోటో అసిస్ట్
  • జనరేటివ్ ఎడిట్
  • మ్యాజిక్ ఎరేసర్ (Magic Eraser)
  • లో లైట్ మోడ్ (Low Light mode)

AI ఆధారిత స్మార్ట్ ఫీచర్లు & కనెక్టివిటీ:

ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లతో (Advance Camera Features) రాబోతోంది:

కనెక్టివిటీ (Connectivity):

  • Ultra-Wideband (UWB)
  • Satellite SOS
  • Wi-Fi 7
  • Bluetooth 5.4
  • In-display Fingerprint Scanner

Pixel 10 Pro బ్యాటరీ – వేడి లేని పనితీరు, ఫాస్ట్ ఛార్జింగ్:

  • 4850mAh బ్యాటరీ
  • 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • వైర్‌లెస్ ఛార్జింగ్ (wireless charging) కూడా అందుబాటులో ఉంటుంది
  • గూగుల్ స్పెషల్ బ్యాటరీ ఆప్టిమైజేషన్‌తో (Google Special Battery Optimization), గేమింగ్ & AI టాస్కుల్లో కూడా తక్కువ హీట్

Pixel 10 Pro Fold Phone ధర, స్టోరేజ్ వేరియంట్‌లు & కలర్ ఆప్షన్‌లు:

🇺🇸 అమెరికాలో – $1,799 (అంచనా)

🇮🇳 భారతదేశంలో – ₹1,78,999 (అంచనా)

స్టోరేజ్:

  • 256GB / 512GB / 1TB
  • అన్ని వేరియంట్‌లలో 16GB RAM

Google Pixel 10 Pro Fold Colors (ఫోన్ కలర్స్):

  • Jade (హల్కీ ఆకుపచ్చ)
  • Moonstone (గ్రే ఇష్ వైట్)

గూగుల్ ఫోన్స్ (Google Phones) అంటే నాకు విపరీతమైన ప్రేమ, ఇష్టం. ఎందుకంటే, నేను ఆ ఫోన్ వాడాను. వాడిన అనుభవంతో చెపుతున్నాను. అడ్వాన్స్ ఫీచర్స్ తో వస్తున్న (Google 10 Pro Fold Phone) ఈ ఫోన్ ఖచ్చితం స్మార్ట్ ఫోన్ (Smartphone Lovers) ప్రియులను ఆకట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ ఆర్టికల్ మీద మీ అభిప్రాయాలను, సూచనలను, సలలను మాతో పంచుకోండి. మీకు Google Pixel 10 Pro Fold Phone పట్ల అవగాహన కల్పించే ప్రయత్నమే తప్ప, మిమ్మల్ని తప్పుదారి పట్టించడం మా ఉద్దేశం కాదు.

  • “తెలుగు వార్తలు, సినిమా అప్‌డేట్స్, ఆరోగ్యం మరియు ఆయుర్వేదం, కవరేజ్ కోసం naatvtelugu.comని సందర్శించండి. తాజా, కచ్చితమైన సమాచారం మీ అరచేతిలో!”
  • నాటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్ స్క్రయిబ్ చేయండి.

📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments