News

ISRO లో ఉద్యోగాలు, దరఖాస్తు గడువు పెంచారు

మొత్తం ఉద్యోగాలు 55, వీటికి సంబందించిన Notification వివరాలు... మీకోసం.

Advertisement

Indian Space Research Organisation (ఇస్రో) లో ఉద్యోగాల కోసం Notification వెలువడ్డది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ ఏప్రిల్ 3, ఐతే కరోనా వలన లాక్ డౌన్ ప్రకటించడంతో ISRO దరఖాస్తు చేసుకునే గడువుని మే 1 వరకు పొడిగించింది. అహ్మదాబాద్ లోని Space Applications Centre లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ Notification జారీ చేసింది. Scientist,/Engineer, Technical Assistant, Technical Assistant, Technician B వంటి మొత్తం ఉద్యోగాలు 55 ఉన్నాయి. Engineers, Post-Graduates, Technicians ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యొచ్చు.

for full Details : https://recruitment.sac.gov.in/

దరఖాస్తు పంపడానికి Last Date : May 1.

Total Posts 55
Scientist/Engineer-21
Technical Assistant-6
Technician B – 28
(Fitter-6 Posts, Mechanist-3 Posts, Electronics-10 Posts, Information Technology (IT)-2 Posts, Plumber-1 Post, Carpenter-1 Post, Electrician-1 Post, Mechanical-3 Post, Chemical-1 Post)

విద్యార్హతలు: PhD, M.Sc., M.E., M.Tech, B.E., B.Tech, ITI, 10th

for Notifications ఇక్కడ క్లిక్ చెయ్యండి
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close