12 OTT ఫ్లాట్ ఫార్మ్స్ తో రూ. 148 Jio చౌకైన కొత్త ప్లాన్!
JIO launched new plan: కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి, కస్టమర్లను నిలుపుకోవడానికి టెలికాం సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్‌లను ప్రకటిస్తూ ఉంటాయి.
టెలికం రంగం లో తీవ్రమైన పోటీ ఉంది. అందుబాటు ధరల్లో హై స్పీడ్ ఇంటర్నెట్, అపరిమిత కాల్స్, ఉచిత ఎస్.ఏం.ఎస్. ఇస్తున్న టెలికం కంపెనీ ఏదయినా ఉంది అంటే అది JIO. ఇప్పుడు JIO సరికొత్త ప్లాన్ తో వచ్చింది.
జియో సరికొత్త ప్లాన్ ప్రత్యేకతలు (Benefits of New Plan):
ఈ ప్లాన్ ధర కేవలం రూ.148 మాత్రమే JIO launched Rs.148 Plan with 12 OTT Channels. ప్లాన్ గడువు 28 రోజులు. 10GB 5G డేటా, అపరిమిత కాల్స్ తో పాటు 12 OTT సబ్‌స్క్రిప్షన్ (Zee5, Disney+ Hotstar, JioCinema, Lionsgate Play, Discovery+, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, DocuBay, Epic ON, Hoichoi) పొందచ్చు.
దేశంలోని మారుమూల ప్రాంతాలలో సైతం ఇంటర్నెట్ వినియోగించుకునేలా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించే లక్ష్యం తో జియో స్పేస్ ఫైబర్ అడుగులువేస్తోంది.
లేటెస్ట్ న్యూస్ అప్ డేట్స్ కోసం నా టీవీ తెలుగు ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.
నా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సందర్శించండి