Entertainment

‘జోహార్’ టీజ‌ర్

భర్త లేని ఓ స్త్రీ, ఇద్దరు ప్రేమికులు, ఓ రాజకీయ నేత ల మధ్య నడిచే ఇతి వృత్తమే జోహార్

Advertisement

మరో ఆసక్తికరమైన పొలిటికల్ థ్రిల్లర్ జోహార్ టీజర్ వచ్చేసింది. సినిమా సూపర్ హిట్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. జోహార్ సినిమా ఆగష్టు 14 న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. కృష్ణ అండ్ హిజ్ లీల, భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ ఓటీటీలో విడుదలై మంచి ఆదరణ పొందాయి.

భర్త లేని ఓ స్త్రీ, ఇద్దరు ప్రేమికులు, ఓ రాజకీయ నేత ల మధ్య నడిచే ఇతి వృత్తమే జోహార్ – తురగా పవన్ చంద్

సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తేజ మార్ని దర్శకత్వం వహించాడు. వ‌రుణ్‌తేజ్ జోహార్ టీజ‌ర్‌ను రిలీజ్ చేసాడు. అబ్బాయి, అమ్మాయి, ఓ రాజకీయ నేత, భర్తలేని స్త్రీ వీరి చుట్టూ జోహార్ కథ నడుస్తుంది. జోహార్ టీజర్ ని మీరు ఓసారి చూసేయండి. 

సినిమా అంటే మనకి వినోదాన్ని అందించే సాధనమే కాదు, సినిమా ని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నాయి, పైరసీ చేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడతాయి, దయచేసి ఏ సినిమాని పైరసీ చేయకండి, పైరసీ ని ప్రోత్సహించకండి, సినిమాని బ్రతికించండి. మీరు బ్రతికించేది సినిమానే కాదు సినిమా మీద ఆధారపడ్డ ఎన్నో కుటుంబాలని అన్న సంగతి మర్చిపోకండి. తురగా పవన్ చంద్

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Back to top button
Close