Advertisement
News

పరీక్షలు లేవు, అందరూ పాస్

కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తగా పరీక్షలు రద్దు చేసి అందరినీ పాస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.

కరోనా బారిన పడకుండా ఎవరూ ఇంటి నుంచి బయటకి రావద్దని, ముఖ్యంగా పిల్లలు, వృద్దులు అస్సలు రావద్దని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టాయి. అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఒకపక్క కరోనా వ్యాప్తి, మరోపక్క పరీక్షల సమయం. ఇప్పుడు పరీక్షలని పిల్లలు బయటకి వస్తే కరోనా బారినపడతారని తమిళనాడు ప్రభుత్వం పరీక్షలని రద్దుచేసి, 1 వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు అందరూ పాస్ అని ప్రకటించింది. దీనికి కావాల్సిన సర్కులర్ ని కూడా విడుదల చేసింది. పుదుచ్చేరి ప్రభుత్వం కూడా ఈ నిర్ణయమే తీసుకుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మంచిదని త్వరలో దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెసిఆర్, జగన్ కూడా పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో ఉన్నటు వినపడుతోంది.all pass no exams coronavirus covid-19 naatv telugu

Advertisement

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Article inline ad #1

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close