Advertisement
News

మోడీ ఏం చెప్పారంటే

జనతా కర్ఫ్యూ తరవాత జనాలందరూ రోడ్లమీదకు రావడంతో కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు పోగొట్టుకోకుండా సాక్షాత్తు ప్రధాన మంత్రి మోడీ గారే స్వయంగా దేశ ప్రజలందరికి దిశా నిర్దేశం చేసారు.

ప్రధాన మంత్రి ప్రసంగం లోని హైలైట్స్

  • ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు దేశం మొత్తం మూసివేత
  • కరోనా బారినపడకుండా ఉండటానికే ఈ కఠిన నిర్ణయం
  • ఈ కఠిన నిర్ణయం మీకోసం, మీ పిల్లలకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం అని గుర్తించండి
  • చేతులు జోడించి అర్థిస్తున్నాఎట్టిపరిస్థితుల్లో బయటకి వెళ్ళకండి
  • కరోనా లక్ష మందికి వ్యాప్తి చెందటానికి 67 రోజులుపెట్టింది, ఆ సంఖ్యా 2 లక్షలు కావడానికి కేవలం 11 రోజులే పట్టింది.
  • అత్యాధునిక సదుపాయాలున్న ఇటలీ, అమెరికా, చైనా కోరానని నియంత్రించలేకపోయారు.
  • ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉంది, సామజిక దూరం పాటించండి.
  • మన ఇంటి గడిపే మన ఆరోగ్యానికి లక్ష్మణ రేఖ
  • భారతీయులందరు క్రమశిక్షణతో, నిబద్దతతో, సంయమనంతో సహకరించండి
  • ఈ 21 రోజులు బయటకి వెళ్లాలనే ఆలోచన మానుకోండి. లేకపోతే పరిస్థితి మన చేతుల్లో ఉండదు.
  • మనం బ్రతికుండలంటే ఈ లాక్ డౌన్ అత్యవసరం.
  • కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే ఈ 21 రోజులు మనం కఠినంగా ఉంది తీరాలి.
  • ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి ఊరు, ప్రతి నగరం, ప్రతి పట్టణం లాక్ డౌన్ లో ఉండాలి
  • అభివృద్ధి చెందిన దేశాలే ఏమి చెయ్యలేక పోతున్నాయి
  • పేదవారికి సహాయక చర్యలు తీసుకుంటాం, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుతాం
  • దయచేసి ఈ 21 రోజులు బయటకి రావద్దని నిపుణులు చెపుతున్నారు, పాటించమని మరొక్కసారి చేతులు జోడించి వేడుకుంటున్నాను.

మన ఇంటి గడిపే మన ఆరోగ్యానికి లక్ష్మణ రేఖ

Advertisement

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Article inline ad #1

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close