Advertisement
News

నేడు ప్రజల ముందుకు రానున్న ప్రధాని

దేశవ్యాప్తంగా కరోనా ఉదృతి పెరుగుతున్న నేపథ్యం లో ఈరోజు రాత్రి 8 గం. లకు కీలక ప్రసంగం చేయనున్నారు.

ఏ రాష్ట్రము లో చూసిన కరోనా కేసులు పెరుగుతున్నాయి. పరిస్థితి చెయ్యి దాటే ప్రమాదం పొంచి ఉంది. దేశ ప్రజలు కొంత నిర్లక్ష్యం గా ఉన్నటు మోడీ దృష్టికి వెళ్లినట్టు సమాచారం. లాక్ అవుట్ ని లెక్కచెయ్యకుండా రోడ్లమీదకు వస్తున్నారు. అధికారులు, పోలీసువారు ఎంత చెప్పిన వినటం లేదు. లాక్ అవుట్ సాధ్యం కాకపోతే కర్ఫ్యూ విధించమని ఆదేశాలు జారీ చేసిన ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8 గం.లకు ప్రజలనుద్దేశించి ప్రసింగించనున్నారు. సాధారణంగా మోడీ ప్రజలముందుకి రారు, వచ్చినా ఎంతో ముఖ్యమైన విషయం ఉంటేనే తప్ప ప్రసంగం చెయ్యరు. మోడీ ప్రసంగించనున్నారనగానే ప్రజలందరూ ఏంచెపుతారని ఆసక్తితో ఉన్నారు.

Advertisement

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close