Advertisement
Entertainment

రేపు ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్

ఉగాది సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నాడు రాజమౌళి

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆర్ ఆర్ ఆర్ ని రెరకేక్కిస్తున్నాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఏమాత్రం లీకులు లేకుండా జాగ్రత్త తీసుకున్నాడు. దాంతో ఏ అప్డేట్ ఎప్పుడు రాజమౌళి చెపుతాడా అని సినీ అభిమానులందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఆ క్షణం వచ్చేసింది. ఉగాది పండుగ సందర్భంగా ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసాడు రాజమౌళి. ఈ పోస్టర్ చూడంగానే భాష బేధం లేకుండా ప్రతి ఒక్క అభిమాని ఆ పోస్టర్ ఎలా ఉండబోతుందా అని ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. అందులో ఈ సినిమా లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సూపర్ స్టార్స్ కలిసి నటించడం, అది రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో భారీగా అంచాలున్నాయి. కరోనా ప్రభావం తో షూటింగ్ ఆపేసేనాటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసేసాడు. ఈ సినిమా లో ఎన్టీఆర్ – ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ – అలియాభట్, అజయ్ దేవగన్ – శ్రీయ జోడీలుగా నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జనవరి 8 న విడుదలకానున్న ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు రాజమౌళి.

Advertisement

Rajamouli is a very ambitious #RRR with #jrNTR and #RamCharan. RRR Movie cared about the film without any leaks. #Tollywood, #Bollywood, #Kollywood, #Malluwood, #Bollywood Cine fans are anxiously waiting for #SSRajamouli to announce any update. That moment has came. Rajamouli has released the poster of #RRRMotionPoster during the Ugadi festival. Every single fan is very excited about how this poster is going to look, regardless of the language. The film stars Junior NTR and Ram Charan as superstars, and Rajamouli has huge expectations. With the corona effect, he was able to complete 80 percent of the shooting by the time he stopped. #NTR#OliviaMorris, Ram Charan – #Aliabhat, #AjayDevgn#Shriya. Rajamouli is releasing the RR Motion Poster in all languages ​​worldwide on January 8th.

Article inline ad #1

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

దయచేసి మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…
కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్

naatv telugu youtube channel

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close