Entertainment

రామ్ గోపాల్ వర్మకి కరోనా వచ్చింది

వర్మకి కరోనా వచ్చింది. ఖరారు చేసిన డాక్టర్స్. ఇంట్లోనే ఉంటే వర్మకి కరోనా ఎలా వచ్చిందో అని కంగారుపడ్డ అభిమానులు.

Advertisement

కరోనా రాకుండా దేశం మొత్తం బయటకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. దీని కోసం ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దాంతో అవసరమైతేనే తప్ప ఎవరు బయటకి రావటం లేదు. ఏది ఇలా ఉంటే నాకు కరోనా వచ్చిందని, డాక్టర్ కంఫర్మ్ చేసాడని వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. ఫాన్స్ షాక్ అయ్యి పరామర్శల వర్షం కురిపించారు.

కొన్ని నిముషాల తరవాత వర్మ ఫాన్స్ అందరికి ఏప్రిల్ ఫూల్ అంటూ షాకిచ్చాడు.

https://twitter.com/RGVzoomin/status/1245385875350900736

తనకు కరోనా రాలేదని, డాక్టర్ ఆలా చెప్పి నన్ను ఏప్రిల్ ఫూల్ ని చేసాడని ట్వీట్ చేసాడు వర్మ.

https://twitter.com/RGVzoomin/status/1245386472821145602

కానీ ఫాన్స్ మాత్రం వర్మకి కరోనా అనగానే చాల కంగారుపడ్డారు, ఎంతైనా వర్మ మంచి టాలెంటెడ్ డైరెక్టర్ కదా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి జోకులు వెయ్యొద్దంటున్నారు ఫాన్స్.

Image credit : RGVzoomin/Twitter

నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

మర్చిపోకండి… మీ సహాయ సహకారాలు మాకు అందించండి…

కృతఙ్ఞతలు… మీ తురగా పవన్ చంద్
naatv telugu youtube channel
Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu. I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close