Tech

రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

రూ.15,000/- బడ్జెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది రియల్ మీ... స్పెసిఫికేషన్, ధర ఓ సరి తెలుసుకోండి.

Advertisement

మొబైల్ ప్రియులకి రియల్ మీ శుభవార్త చెప్పింది. రియల్‌మీ 6 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడళ్లను ఇండియా లో విడుదల చేసిన సంగతి తెలిసిందే.  మియన్మార్ మార్కెట్‌లో రియల్‌మీ 6 ఐ మోడల్ ఫోన్ ని విడుదల చేసింది. ఇప్పుడు ఇండియా లో రియల్‌మీ 6ఎస్ మోడల్ ని రియల్‌మీ 6ఐ గా బడ్జెట్ ఫోన్ ల జాబితాలో విడుదల చేసింది.

రియల్‌మీ 6ఐ స్టార్ట్ ప్రైస్ ₹.12,999/- (4GB +64GB), (6GB+64GB), ₹14,999

Specifications :
  • MediaTek Helio G90T Processor
  • 90Hz Ultra Smooth Display
  • Rear Camera 48+8+2+2 MP
  • Front Camera : 16 MP
  • 30W Flash Charge Support
  • 4300 mAh Battery
  • 6.5″ (Full HD)In-display selfie
  • Side fingerprint sensor

రియల్‌మీ 6ఐ స్మార్ట్‌ఫోన్‌ సేల్ జూలై 31 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ మరియు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ లో ప్రారంభం కానుంది.

దయచేసి మర్చిపోకండి… నోటిఫికేషన్స్ ద్వారా NaaTV Telugu న్యూస్ అలర్ట్ కోసం Allow క్లిక్ చేయండి.

Advertisement
Tags
Show More

Turaga Pavan Chand

Founder, Developer & Graphic Designer at Naatv Telugu I am professional in Photoshop, Illustrator, CorelDraw, Anu Script, Premiere Pro, 3Ds Max, After Effects, Word Press. I love working with these software's.

Related Articles

Back to top button
Close