Tag: naatv

Aditya L1-ఇస్రో చరిత్రలో మరో మైలురాయి: ఆదిత్య ఎల్-1 మిషన్ సక్సెస్

తొలి ప్రయతంలోనే తొలి సోలార్‌ మిషన్‌ విజయవంతమైంది. శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి సెప్టెంబర్‌ 2న నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య ఎల్‌-1 (Aditya L1) వ్యోమ నౌక 127 రోజులపాటు సుదీర్ఘ…