Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‌కట్‌ బాలరాజు

0
4
bootcut-balaraju-ott-naatv-aha
Spread the love

Bootcut Balaraju OTT: సోహైల్ హీరోగా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలయింది బూట్‌ కట్‌ బాలరాజు. సోహైల్ సరసన హీరోయినిగా మేఘ లేఖ నటించింది. ఇంద్రజ, సునీల్, ముక్కు అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా సొహైలె.

బూట్‌ కట్‌ బాలరాజు సినిమా ఓటీటీ (Digital Streaming) హక్కులను ఆహా (aha) సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 26, సోమవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది (Bootcut Balaraju digital streaming on aha). అధికారికంగా ఆహా ప్రకటించింది కూడా.

థియేటర్ లో నిరాశ పరిచిన బూట్‌ కట్‌ బాలరాజు (Bootcut Balaraju) ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

ఫ్యామిలితో సహా వచ్చి చూసేలా సినిమాని బాగా తీశామని, అయినా ఎందుకు మా సినిమాకి రావట్లేదని రిలీజప్పుడు సోహైల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాను చూసి ఉండకపోతే చూడండి. ఎంజాయ్ చెయ్యండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఇంట్లోనే కూర్చుని ఈ చిత్రాన్ని ఆస్వాదించండి.

నా టీవీ తెలుగు ని ఆదరించండి.

Follow us: NaaTVTelugu Twitter


Spread the love