Tag: bootcut balaraju ott

Bootcut Balaraju OTT: ఓటీటీలోకి వచ్చేసిన బూట్‌కట్‌ బాలరాజు

Bootcut Balaraju OTT: సోహైల్ హీరోగా ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలయింది బూట్‌ కట్‌ బాలరాజు. సోహైల్ సరసన హీరోయినిగా మేఘ లేఖ నటించింది. ఇంద్రజ, సునీల్, ముక్కు అవినాష్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని నిర్మించింది కూడా సొహైలె.…