ఎట్ట‌కేలకు డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన సప్తసాగరాలు దాటి – సైడ్ బీ

0
0
Sapta-Sagaralu-Dhaati-ott
Spread the love

(Sapta Sagaralu Dhaati Side B OTT: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎమోషనల్, లవ్, డ్రామా సప్తసాగరాలు దాటి – సైడ్ బీ ఓ టీ టీ లో విడుదల అయింది. ఈ చిత్రం న‌వంబ‌ర్‌, 2024 లో విడుద‌లై ఘనవిజయం సాధించింది. రక్షిత్ శెట్టి (Rakshit Shetty), రుక్మిణి (Rukmini Vasanth) హీరో హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రానికి నిర్మాత రక్షిత్ శెట్టే. రచన, దర్శకత్వం హేమంత్ రావు (Hemanth Rao).
సెప్టెంబ‌ర్‌లో సప్తసాగరాలు దాటి -సైడ్ ఏ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం విడుదలైన రెండు నెలలకే సైడ్ బి కూడా విడుదల చేసారు.

సప్తసాగరాలు దాటి సైడ్ ఏలో మను, ప్రియా ప్రేమించుకుంటారు. మను జైలు పాలవడంతో, ప్రియని మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. దాంతో ప్రియా పెళ్లితో మొదటి భాగం ఫస్ట్ పార్ట్ ముగుతీస్తుంది.
సప్తసాగరాలు దాటి సైడ్ బీలో జైలు నుంచి బైటకి రాలేక శిక్షాకాలం పూర్తి అయిన తరువాత బ‌య‌ట‌కు వచ్చిన హీరో ప్రియని మర్చిపోలేక, ప్రియని వెతుకుతూ వస్తాడు. మను ప్రియని కలిశాడా? ప్రియను కలిసి మను ఎం చేసాడు? చివరకు ఏంజరిగింది? అనే విషయాలను గుండెనత్తుకునేలా చిత్రీకరించారు.

నేరేషన్ స్లో గా ఉన్నప్పటికీ మాటలు, పాటలు, హీరో హీరోయిన్ నటన, మనసుకి హత్తుకునేలా ఉంటాయి. మంచి ఫీల్ ని ఇస్తాయి. రెండు భాగాలూ అమెజాన్ ప్రైమ్ వీడియో (Sapta Sagaralu Dhaati Side B digital streaming on Amazon Prime Video) లో అందుబాటులో ఉన్నాయి.

లేటెస్ట్ న్యూస్ అప్ డేట్స్ కోసం నా టీవీ తెలుగు ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

subscribe-naatv-telugu-yout


Spread the love