Friday, February 20, 2026
#
HomeNewsANGRAUలో సువర్ణావకాశం: ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీలో విప్లవాత్మక కోర్స్

ANGRAUలో సువర్ణావకాశం: ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీలో విప్లవాత్మక కోర్స్

ANGRAU: రైతు దేశానికీ వెన్నెముక. ఆ వెన్నుముక దృడంగా ఉండాలంటే, అది ఒక్క యువతరం చేతుల్లోనే ఉంది. ఏ స్టూడెంట్ ని కదిలించినా డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా అంటాడు కానీ, “దేశానికీ అన్నంపెట్టే రైతుకి వెన్నుముక అవుతా” అని ఎవరు అనరు. ఆ అవకాశం ఇప్పుడు ఈ కోర్స్ రూపంలో మీకు వచ్చింది. ఎలా అవ్వాలి? వ్యవసాయ రంగంలో ఒక ప్రత్యేకమైన, డిమాండ్ ఉన్న కెరీర్ కోసం ఎదురుచూస్తుంటే? అది ఇదే. అయితే, డా. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బాపట్ల అందిస్తున్న ఒక సంవత్సరం పీజీ డిప్లొమా కోర్సు మీ కలలకు సరైన వేదిక కానుంది. ఈ కోర్సు కేవలం ఒక చదువు మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఉన్న అన్ని దశలనూ పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం.

ఎందుకు ఈ కోర్సు ఎంచుకోవాలి? (ANGRAU – Why choose this course?)

ఈ కోర్సు కేవలం సైద్ధాంతిక జ్ఞానానికే పరిమితం కాకుండా, విద్యార్థులను పరిశ్రమకు సిద్ధం చేస్తుంది.

  • ప్రాక్టికల్ అనుభవం: అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశ్రమల సందర్శనలు, ఇంటర్న్‌షిప్‌ల ద్వారా మీరు నేర్చుకున్న విషయాలను నిజ జీవితంలో ఎలా అన్వయించాలో తెలుసుకుంటారు. ఇది మీ నైపుణ్యాలను మెరుగుపరచి, ఉద్యోగ మార్కెట్‌లో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
  • పరిశ్రమకు అనుగుణమైన పాఠ్యాంశాలు: ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్, అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించబడింది. ఇది మిమ్మల్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది.
  • అద్భుతమైన ఫ్యాకల్టీ: అనుభవజ్ఞులైన, నిపుణులైన అధ్యాపకుల నుండి మీరు జ్ఞానాన్ని పొందుతారు. వారి మార్గదర్శకత్వంలో మీ కెరీర్ ప్లానింగ్ మరింత సులభం అవుతుంది.
  • బంగారు భవిష్యత్తుకు మార్గం: ఈ డిప్లొమా పూర్తయ్యాక, మీరు ఫుడ్ సేఫ్టీ ఆడిటర్, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజర్, సప్లై చైన్ మేనేజర్ వంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలను పొందవచ్చు. లేదా మీ సొంతంగా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఈ కోర్సు వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుండి గ్రాడ్యుయేట్ అయిన విద్యార్థులందరికీ ఒక స్వర్ణావకాశం. డా. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, బాపట్ల ఒక విద్యార్థి-కేంద్రీకృత పరిశోధన సంస్థగా పేరు పొందింది. ఈ సంస్థలో చేరడం ద్వారా మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల నుంచి విద్యను అభ్యసిస్తారు.

భవిష్యత్తు బంగారు బాట – ఫుడ్ సేఫ్టీ & క్వాలిటీ లో ఒక అడుగు ముందుకు! (ANGRAU)

🎓 Acharya N.G. Ranga Agricultural University – Dr. NTR College of Agricultural Engineering, Bapatla లో ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశం విద్యార్థుల కోసం అందుబాటులోకి వచ్చింది.

🌾 One Year P.G. Diploma in Post-Harvest Technology, Food Safety and Quality – ఇది సాధారణ కోర్సు కాదు, విద్యార్థుల కెరీర్‌ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లి, జీవితంలో మార్పు తెచ్చే అద్భుతమైన అవకాశం.

ఎందుకు ఈ కోర్సు ప్రత్యేకం? (ANGRAU – Why is this course special?)

  • Industry Relevant Curriculum – ప్రస్తుత పరిశ్రమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయబడిన సిలబస్.
  • Leadership Training – భవిష్యత్తులో టీమ్‌లను లీడ్ చేసే స్కిల్స్.
  • Expert Faculty – అనుభవజ్ఞులైన ప్రొఫెసర్ల నుండి ప్రత్యక్ష బోధన.
  • Fully Residential – పూర్తి స్థాయి భద్రతతో రెసిడెన్షియల్ సౌకర్యం.
  • Global Perspective – అంతర్జాతీయ స్థాయి పరిజ్ఞానం.

ప్రాక్టికల్ లెర్నింగ్ (ANGRAU – Practical Learning)

  • లాబొరేటరీ ప్రాక్టికల్స్
  • పరిశ్రమల సందర్శనలు
  • ఇంటర్న్‌షిప్ అవకాశాలు
  • హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్

ఈ కోర్సు ఎవరికోసం? (ANGRAU Course)

అన్ని ఫార్మ్ యూనివర్సిటీల గ్రాడ్యుయేట్స్ ఈ కోర్సు జాయిన్ అవ్వొచ్చు.

కెరీర్ అవకాశాలు (ANGRAU – Career):

ఈ డిప్లోమా పూర్తి చేసిన విద్యార్థులు, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ ఇండస్ట్రీలో అధిక డిమాండ్ కలిగిన ఉద్యోగాలను పొందగలరు.

  • Food Safety Auditor
  • Quality Control Manager
  • Food Processing Manager
  • Supply Chain Manager
  • Entrepreneur (తమనె స్వంత వ్యాపారం ప్రారంభించే అవకాశం!)

ఎందుకు ANGRAU?

Acharya N.G. Ranga Agricultural University ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్టూడెంట్-సెంట్రిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా నిలుస్తోంది.

ఇక్కడి ఫ్యాకల్టీ, రీసెర్చ్ మరియు ఆధునిక సౌకర్యాలు ఇప్పటికే అనేకమంది విద్యార్థుల జీవితాలని మార్చాయి.

angrau dr ntr cae bapatla

ముఖ్యమైన సమాచారం (ANGRAU):

📅 అప్లికేషన్ చివరి తేదీ: అక్టోబర్ 3
📍 Location: Dr. NTR College of Agricultural Engineering, Bapatla
📞 Contact: 9989625205
📧 Email: [email protected]
🌐 Website: www.angrau.ac.in

ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం – రేపటి భవిష్యత్తు బంగారు బాట.

ఈ ప్రత్యేకమైన డిప్లోమా కోర్సులో అడుగు పెట్టండి, మీ భవిష్యత్తుకు తొలి అడుగు వేయడానికి ఇది సరైన సమయం. మీ కలలను నిజం చేసుకోండి! మీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలు అధిరోహించండి!

ముఖ్య గమనిక: ఈ కోర్సులో సీట్లు పరిమితం, కాబట్టి మీ భవిష్యత్తుకు మీరు బలమైన పునాది వేసుకోవాలనుకుంటే, త్వరపడండి. అడ్మిషన్ల చివరి తేదీ అక్టోబర్ 3. మరింత సమాచారం కోసం ఈ క్రింది వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.angrau.ac.in

FAQs – ANGRAU

1. ఈ కోర్సు వ్యవధి ఎంత?

ఒక సంవత్సరం (One Year P.G. Diploma).

2. ఎవరు ఈ కోర్సు జాయిన్ అవ్వొచ్చు?

అన్ని Farm Universities నుండి గ్రాడ్యుయేట్స్.

3. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఏ రకమైన జాబ్స్ వస్తాయి?

Food Safety Auditor, Quality Control Manager, Food Processing Manager, Supply Chain Manager, Entrepreneur వంటి రోల్స్.

4. కోర్సు ప్రాక్టికల్ సపోర్ట్ ఉంటుందా?

అవును. లాబొరేటరీ వర్క్, ఇండస్ట్రీ విజిట్స్, ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి.

“మీరు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నారని భావిస్తున్నాం, ప్రతి విద్యార్థి ఈ సమాచారం తెలుసుకోవాలి. మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికీ “షేర్ చెయ్యండి”. మీరు చేసే ఒక షేర్, కోర్స్ గురించి తెలిసేలా చేస్తుంది, కోర్స్ లో చేరేలా చేస్తుంది. పిల్లల జీవితానికి బంగారు బాట వేసేలా చేస్తుంది. ఎందుకు ఆలస్యం, మొదటి అడుగు మేరె వెయ్యండి. రైతు, యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది.


📺 Follow Naa TV Telugu:

Website


YouTube


Facebook


X


Instagram



👤 Follow Pavanchand:

Facebook


Instagram


X

RELATED ARTICLES
- Advertisment -#

Most Popular

Recent Comments