Viswanath and Sons Movie కథ ఏంటి?
Viswanath and Sons Movie మూవీ ఎలా ఉంది?

Viswanath and Sons Movieలో ప్లస్సులేంటి?
- సూర్య: ఏజ్ కి తగ్గట్టుగా మెచ్యూర్డ్‌గా కనిపిస్తూ, ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు.
- మమిత బైజు ఎనర్జీ: మ్యాడీ పాత్రలో మమిత చురుకైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్: ప్రథమార్థంలో వచ్చే హాస్యం, సున్నితమైన భావోద్వేగాలు.
- సంగీతం & నిర్మాణం: పాటలతో పాటు జి.వి. ప్రకాష్ ఇచ్చిన ఆర్ఆర్ (RR) సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. నిర్మాణం రిచ్‌గా ఉంది.
Viswanath and Sons Movieలో మైనస్సులేంటి?
- సెకండ్ హాఫ్‌లో సాగదీత, బలహీనమైన కోర్టు సన్నివేశాలు.
- కథ హఠాత్తుగా వేరే దారి పట్టడం.
- మాస్ హంగామాను కోరుకునే వారికి నిరాశే.
- డబ్బింగ్ చిత్రమనే భావన అడుగడుగునా కనిపించడం.
ఎవరు ఎలా చేశారు?
- సూర్య: సంజయ్ విశ్వనాథ్‌గా తన వయసుకు తగ్గ పాత్రలో ఎంతో సహజంగా నటించారు. ఆయన నటన సినిమాకి పెద్ద ప్లస్.
- మమిత బైజు: తన పాత్ర డిజైన్‌కు తగట్టుగా చలాకీతనంతో ఆకట్టుకుంది.
- రాధిక శరత్‌కుమార్: హీరో తల్లిగా అనుభవజ్ఞురాలైన నటనతో మెప్పించారు.
- ఇతర నటులు: రవీనా టాండన్, సునీల్ రెడ్డి, నాజర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Viswanath and Sons Movie Review Final Verdict ముగింపు
ఇవీ చదవండి:
- Viswanath and Sons Movie Review: సూర్య క్లాస్ ఫ్యామిలీ డ్రామా మెప్పించిందా?
- Agadha Movie Review: ఎం.ఎస్. రాజు హారర్ థ్రిల్లర్ భయపెట్టిందా? కామాక్షియాక్టింగ్ ఎలా ఉంది?
- Vishal Makutam Movie Review: డెరైక్టర్‌గా మెప్పించాడా? మాస్ యాక్షన్ వర్కౌట్ అయిందా?
- Pallaburusu Movie Review: పళ్ళ బురుసు మూవీ రివ్యూ
Viswanath and Sons
Director: Venky Atluri
Date Created: 2026-08-14 18:44
2.75
Pros
- సూర్య ఏజ్ కి తగ్గట్టుగా మెచ్యూర్డ్‌గా కనిపిస్తూ, ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు.
- మ్యాడీ పాత్రలో మమిత బైజు ఎనర్జీ, చురుకైన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
- ప్రథమార్థంలో వచ్చే హాస్యం, సున్నితమైన భావోద్వేగాలు.
- పాటలతో పాటు జి.వి. ప్రకాష్ ఇచ్చిన ఆర్ఆర్ (RR) సినిమా స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించింది. నిర్మాణం రిచ్‌గా ఉంది.
Cons
- సెకండ్ హాఫ్‌లో సాగదీత, బలహీనమైన కోర్టు సన్నివేశాలు.
- కథ హఠాత్తుగా వేరే దారి పట్టడం.
- మాస్ హంగామాను కోరుకునే వారికి నిరాశే.
- డబ్బింగ్ చిత్రమనే భావన అడుగడుగునా కనిపించడం.



